Advertisement
Google Ads BL

అక్కడ గ్లామర్ ఇక్కడ పెరఫార్మెన్స్


సీనియర్ లిస్ట్ లో చేరిన హీరోయిన్స్ పెరఫార్మెన్సెస్ తోనూ, గ్లామర్ తోనూ ఇరగదీస్తున్నారు. సమంత, కాజల్, త్రిష, తమన్నా ఇప్పటికి పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ దూసుకుపోతున్నారు. తాజాగా తమన్నా ఈ ఏడాది ఒక వారం గ్యాప్ లో రెండు హిట్స్ కొట్టింది. అది కూడా ఒకటి గ్లామర్ గాను, రెండోది గ్లామర్ ప్లస్ పెరఫార్మెన్స్ పరంగాను తమన్నా హిట్స్ అందుకుంది. గత వారం గోపీచంద్ తో సీటిమార్ లో గ్లామర్ గా అదరగొట్టేసింది తమన్నా.

Advertisement
CJ Advs

ఇక నిన్న ఓటిటి నుండి రిలీజ్ అయిన మ్యాస్ట్రో మూవీ లో తమన్నా నటన పరంగా 100 శాతం ఆకట్టుకుంది. నితిన్ మెయిన్ లీడ్ లో, తమన్నా విలన్ గా నటించిన మ్యాస్ట్రో డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి రిలీజ్ అయ్యింది. సిమ్రాన్ పాత్రలో నితిన్ కి గట్టిపోటీ ఇచ్చింది. అంధుడిగా నితిన్ ప్రతి సీన్ లో ఆకట్టుకోగా.. సిమ్రాన్ గా  తమన్నా గ్లామర్ గాను, నెగెటివ్ షేడ్స్ తో రెచ్చిపోయింది. పోలీస్ ఆఫీసర్ తో సంబంధం పెట్టుకుని, భర్త మోహన్ ని హత్య చేసి.. దానిని కవర్ చేసుకోవడానికి మరో హత్య.. దానిని సమర్ధించుకోవడానికి నితిన్ ని భయపెట్టే కేరెక్టర్ లో తమన్నా ఇరగదీసింది. 

Tamanna performance at Maestro:

Tamanna best performance at Maestro
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs