Advertisement
Google Ads BL

జంట గానా? ఒంటరి గానా.. సమంత


 

Advertisement
CJ Advs

అక్కినేని సమంత నుండి సమంత రౌత్ ప్రభు అంటూ పేరు మార్చుకున్నా సమంత ప్రేమించి పెళ్లాడిన నాగ చైతనైకి విడాకులు ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ సమంత, నాగ చైతన్య లు ఎక్కడా ఈ విషయమై స్పందించడం లేదు. సామ్ - చై విడాకుల మేటర్ బయటికి వచ్చాక సమంత - నాగ చైతన్య జంటగా ఎక్కడా కనిపించలేదు. అలాగే నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సామ్ మిస్సింగ్. ఇక సమంత ఒంటరిగానే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది. తాజాగా సమంత ముంబై కి షిఫ్ట్ అవ్వబోతుంది అనే న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. 

ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ రిలీజ్ అవ్వగానే సమంత హైదరాబాద్ నుండి ముంబై కి మకాం మారుస్తుంది. అక్కడ ముంబై లో ఓ ఇల్లు కొనేసింది అనే అన్నారు. కానీ తాజాగా సమంత ఇప్పుడు ముంబై కి షిఫ్ట్ అవ్వబోతుంది అంటుంటే.. కొందరు నాగ చైతన్య తో జంటగానే.. లేదంటే ఒంటరిగా ముంబై వెళుతున్నావా సమంత అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత బాలీవుడ్ ఆఫర్స్ క్యూ కట్టడంతో సమంత ముంబై కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట. ఎలాగూ సౌత్ మూవీస్ ఒప్పుకోవడం లేదు సమంత. అంటే బాలీవుడ్ ఆఫర్స్ రాబట్టే సమంత సౌత్ కి బై బై చెబుతుంది అంటున్నారు. 

Is Samantha Akkineni shifting to Mumbai?:

Samantha buys new home in Mumbai?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs