Advertisement
Google Ads BL

సిరి హన్మంత్ ని డీ గ్రేడ్ చేసిన సరయు


బిగ్ బాస్ సీజన్ 5 లో ఉన్న ఏకైక గ్లామర్ గర్ల్ సిరి హన్మంత్. సీరియల్ యాక్ట్రెస్ గాను, జబర్దస్త్ కి స్పెషల్ యాంకర్ గా అందరికి పరిచయం ఉన్న అమ్మాయి. ఇక బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ గా సిరి హన్మంత్ ఎంపికైంది. అందరితో మంచిగా ఉండే సిరి హన్మంత్ ని అమ్మాయిలను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతుంది అని, అబ్బాయిలను తనవైపు తిప్పుకుంటూ బిగ్ బాస్ గెలవడానికి చూస్తుంది అంటూ డీ గ్రేడ్ మాటలతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సరయు సిరి ని డీ గ్రేడ్ గా చేసిపారేసింది.

Advertisement
CJ Advs

షణ్ముఖ్ తో కలిసి సిరి గేమ్ ఆడుతుంది అని, అలాగే ఆమె కెప్టెన్ కావడం లో సన్నీ హెల్ప్ చేసాడు అని, నువ్వు అందరిని పక్కనపెట్టి సోలోగా ఆది చూపియ్ అంటూ ఘాటుగానే సిరిని హెచ్చరించింది. ఇక ఎలిమినేట్ అయ్యాక సరయు మరింతగా సిరి పై నోరు పారేసుకుంది. అబ్బాయిలంతా తన చుట్టూ తిరగాలని అనుకుంటుంది, షణ్ముఖ్ - సిరి ముందే గేమ్ ప్లాన్ తో హౌస్ లోకి అడుగుపెట్టారని,  గ్రూప్ గా గేమ్ ఆడుతుంది సిరి. యాంకర్ రవి కూడా సిరికే సపోర్ట్ అంటూ.. చాలా రెచ్చిపోయి సిరిని ని ఆడేసుకుంది సరయు. 

Sarayu who degraded Siri Hanmanth:

Sarayu vs Siri Hanmanth
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs