Advertisement
Google Ads BL

దమ్మున్న మగాడు విశ్వ .. యాంకర్ రవి అలా


గత రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి మొట్ట మొదటగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్లిన కంటెస్టెంట్ సరయు. బిగ్ బాస్ స్టేజ్ మీదే వరెస్ట్ కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్, సిరి, కాజల్, లహరి, సన్నీ లని వరెస్ట్ కంటెస్టెంట్స్ అంటూ చీల్చిచెండాడిన సరయు.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే.. గత సీజన్ గ్లామర్ కంటెస్టెంట్స్ అరియనా గ్లోరీ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. బిగ్ బాస్ సీజన్ 5 నుండి బయటికి వచ్చే కంటెస్టెంట్స్ ని అరియనా గ్లోరీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంది. తాజాగా సరయు ఇంటర్వ్యూ జరిగింది. ఇక సరయు.. ఆ ఇంటర్వ్యూలో హౌస్ మేట్స్ ని, వాళ్ళు వేసుకున్న ముసుగులని తొలగించేసింది.  

Advertisement
CJ Advs

యాంకర్ రవి పెద్దమనిషి ముసుగువేసుకుని.. ఆట ఆడుతున్నాడని, సన్నీ తన మీద గ్రేజ్ పెట్టుకున్నాడని కాబట్టే తనని నామినేట్ చేసాడని, ఇక సిరి మగవాళ్ళని అడ్డం పెట్టుకుని అట ఆడుతుంది అని, షణ్ముఖ్ ముందే ప్లాన్ చేసుకుని హౌస్ లో ఎలా ఉండాలో అలా ఉంటున్నాడని, కానీ సిరికి సపోర్ట్ చేస్తూ ఆడింగి వేషాలు వేస్తున్నాడని, అలాంటప్పుడు గాజులు వేసుకుని మూల కూర్చోవాలని, ఇంకా హౌస్ లోని చాలామందిని తన మాటలతో చీల్చి చెండాడిన సరయు రవి, సన్నీ, షణ్ముఖ్ ల ఫొటోస్ ని కసిగా విరిచేసింది. ఇక హౌస్ లో మగాడిలా దమ్మున్న మగాడిలా ఆడుతున్నది ఒక్క విశ్వనే అని, ఏ పని అయినా కాదనకుండా, అలిసిపోకుండా చేస్తాడని.. విశ్వ ని సూపర్ అంటూ సరయు.. హౌస్ మేట్స్ అసలు రూపాలను బయట పెట్టింది. 

Sarayu Bigg Boss Buzzz Interview:

Sarayu Bigg Boss Buzzz Interview at Star Maa Music
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs