Advertisement
Google Ads BL

బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ లిస్ట్


బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ లిస్ట్

Advertisement
CJ Advs

తెలుగులో రేపు సాయంత్రం అంటే ఆదివారం మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 5 పై విపరీతమైన క్రేజ్ బుల్లితెర ప్రేక్షకుల్లో ఉంది. నాగార్జున హోస్టింగ్ లో బిగ్ బాస్ సీజన్  గ్రాండ్ ఓపెనింగ్ రేపు సాయంత్రం స్టార్ మా లో గంటలకు మొదలు కాబోతుంది. ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు, శని, అది వారాల్లో రాత్రి తొమ్మిది గంటలకు బిగ్ బాస్ షో స్టార్ మా లో ప్రసారమవ్వబోతుంది. అయితే రేపు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఈ రోజే అన్నపూర్ణ స్టూడియోస్ లోని బిగ్ బాస్ సెట్ లో షూటింగ్ పూర్తయ్యిపోతుంది.

ఇక కొన్ని రోజులుగా పార్క్ హయాత్ లో కంటెస్టెంట్స్ అంతా క్వారంటైన్ లో ఉండగా.. ఈ రోజే బిగ్ బాస్ స్టేజ్ మీద నుండి హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. హెల్దీ గా యాంకర్ రవి, రేడియో జాకీ కాజల్, యానీ మాస్టర్, యూట్యూబర్ సరయు,  మానస్, నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, నటి శ్వేత వర్మ, లహరి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. వీళ్ళు బిగ్ బాస్ 5 హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.

Bigg Boss Season 5 Final List:

Bigg Boss Season 5 Grand Opening Star maa In Us
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs