పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అందరిలో మెగా హీరోలైన పవన్ కళ్యాణ్ అన్నగారు చిరంజీవి, పవన్ అన్న కొడుకు స్టార్ హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ చెప్పిన బర్త్ డే విషెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి మెగాస్టార్ అండ్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి చెప్పిన బర్త్ డే విషెస్ మీ కోసం..
మెగాస్టార్ చిరంజీవి
చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన... ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం...కళ్యాణ్
@PawanKalyan
అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
రామ్ చరణ్:
తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ ఓ పిక్ ని షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పడం హైలెట్ అయ్యింది.
My Inspiration… My Guru... Wishing Power Star Pawan Kalyan Garu a Very Happy Birthday 🥳❤️❤️🎂🎂
@PawanKalyan అంటూ క్యూట్ గా విష్ చేసాడు