Advertisement
Google Ads BL

అలా రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత


ఈరోజు నాగార్జున బర్త్ డే వేడుకలు, బర్త్ డే శుభాకాంక్షలు లతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. చిరంజీవి దగ్గరనుండి, వెంకటేష్, కాజల్, రవితేజ ఇలా అందరూ నాగ్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. నాగ్ నటిస్తున్న కొత్త చిత్రాల లుక్స్ తోనూ హడవిడి ఓ రేంజ్ లో ఉంది. అయితే ఇక్కడ అక్కినేని అభిమానులు నాగార్జున బర్త్ డే వేడులని ఎంజాయ్ చేస్తున్నా.. ఎక్కడో ఏదో ఒక భయం. ఎందుకంటే నాగ చైతన్య - అక్కినేని కోడలు సమంత విడాకుల మేటర్. 

Advertisement
CJ Advs

నాగ చైతన్య - సమంత ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే న్యూస్ తో అభిమానులు షేక్ అవడమే కాదు.. సోషల్ మీడియాలో ఆ న్యూస్ హల్చల్ చేస్తున్నా అక్కినేని కాంపౌండ్ నుండి స్పందన లేదు. అయితే తాజాగా సమంత మామ్ నాగార్జున బర్త్ డే రోజున లవ్లీ విషెస్ చెప్పింది. మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. ప్రతి రోజు మరియు ఎల్లప్పుడూ మీకు ఆరోగ్యం మరియు సంతోషం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక మంచి మనిషి అయినటువటి నాగార్జున మామకు పుట్టిరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసి ఈ విడాకుల మేటర్ కేవలం రూమర్ అని చెప్పకనే చెప్పేసింది. 

Samantha pens sweet birthday wish for Nagarjuna:

Samantha Akkineni pens sweet birthday wish for Nag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs