Advertisement
Google Ads BL

నాగ్ బర్త్ డే స్పెషల్: ది ఘోస్ట్


టాలీవుడ్ నవ మన్మథుడిగా పేరు గాంచిన నాగార్జున ఈ ఏడాది వైల్డ్ డాగ్ తో మంచి హిట్ కొట్టి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీ, కళ్యాణ్ కృష్ణ తో ఓ మూవీ ని పట్టాలెక్కించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ చేస్తున్న నాగార్జున, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు. నేడు నాగార్జున బర్త్ డే. అందుకే ఆయన నటిస్తున్న సినిమాల నుండి లుక్స్ అండ్ టైటిల్స్, అలాగే నిన్న బర్త్ డే సీడీపీలని రిలీజ్ చేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. 

Advertisement
CJ Advs

చిరు దగ్గరనుండి శర్వానంద్ వరకు, సమంత దగ్గర నుండి, కాజల్ వరకు నాగార్జున కి బర్త్ డే విషెస్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తుంటే.. నాగ్ - ప్రవీణ్ సత్తారు కాంబో మూవీ నుండి టైటిల్ అండ్ నాగ్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం. నాగార్జున యాక్షన్ మోడ్ లో ద ఘోస్ట్ గా కనిపిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు - నాగ్ కాంబో మూవీ టైటిల్ గా ద ఘోస్ట్ అంటూ పెట్టారు. ఈ సినిమాలో నాగార్జున రా ఆఫీసర్ గా కనిపిస్తుంటే.. కాజల్ అగర్వాల్ కూడా రా ఏజెంట్ గా కనిపించనుంది. ప్రస్తుతం నాగ్ బర్త్ డే స్పెషల్ గా ద ఘోస్ట్ టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న కింగ్ నాగార్జునకి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Nagarjuna thriller titled powerfully on his B-Day:

The Ghost First Look: Nagarjuna Action Mode
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs