Advertisement
Google Ads BL

ఇంట్రెస్టింగ్ ఓబులమ్మ


మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ కొండ‌పొలం ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఈ శుక్రవారం ఈ చిత్రం నుంచి ఓబుల‌మ్మ‌... అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Advertisement
CJ Advs

సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీర‌వాణి శ్రావ్య‌మైన బీట్‌ను అద్బుత‌మైన పాట‌ను అందించారు. మ‌మ‌త‌ల త‌ల్లి.. పాట పాడిన సింగ‌ర్ స‌త్య యామిని, పి.వి.ఎన్.ఎస్‌.రోహిత్ ఈ పాట‌ను పాడ‌టంతో పాట‌ను వింటున్న కొద్ది మ‌రింత గొప్ప‌గా అనిపిస్తుంది.

సంగీత ద‌ర్శ‌కుడిగానే కాదు, రైట‌ర్‌గానూ ఎం.ఎం.కీరవాణి స‌రికొత్త ప‌దాల‌తో రాయ‌ల‌సీమ యాస‌లో ఈ పాట‌ను రాయ‌డం విశేషం. పాట‌లో వ్య‌క్త‌ప‌రిచిన భావాలు ఆలోచ‌నాత్మ‌కంగా ఉన్నాయి. పాట‌కు త‌గ్గ‌ట్లు వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ జోడీ మ‌ధ్య రొమాన్స్ బ్యూటీఫుల్‌గా ఉంది. మాస్ లుక్ గ‌డ్డంతో వైష్ణ‌వ్ తేజ్‌, గ్రామీణ అమ్మాయిగా ర‌కుల్ ప్రీత్ జోడీ ఓ ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది. 

ఎపిక్ టేల్ ఆఫ్ బిక‌మింగ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న కొండ‌పొలం చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు. 

Kondapolam First Single Obulamma Out:

<span>Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments Kondapolam First Single Obulamma Out</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs