Advertisement
Google Ads BL

సందీప్ కూడా పాన్ ఇండియా మార్కెట్ కి


ఇప్పుడు టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ అంటూ పాన్ ఇండియా కథలతో ఇండియా వైడ్ పలు భాషల్లో నటించేస్తున్నారు. స్టార్ హీరోలైన ప్రభాస్, ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్, పాన్ ఇండియా ఫిలిమ్స్ తో హడావిడి చేస్తుంటే.. ఇప్పుడు యంగ్ హీరోలైన కళ్యాణ్ రామ్, తాజాగా సందీప్ కిషన్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇంకా నిలదొక్కుకొని సందీప్ కిషన్ తమిళ్ సినిమాలతోను అక్కడ కోలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితుతే. 

Advertisement
CJ Advs

సందీప్ కిషన్ ఇప్పుడు రంజిత్ జయకోడి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మేకర్స్. సందీప్ కిషన్ హీరోగా మైఖేల్ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకి మరో స్పెషల్ ఏమిటంటే.. కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించడమే. మరి విజయ్ సేతుపతి తో సందీప్ కిషన్ అంటే సినిమాపై భారీ అంచనాలుండడం ఖాయం.  

Vijay Sethupathi and Sundeep Kishan collaborate for a PAN India announced:

Vijay Sethupathy-Sundeep Kishan pan- India film titled Michael
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs