Advertisement

టు డే రిలీజ్ మూవీస్


సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ మళ్లీ  గాడిన పడుతుంది. సినిమా షూటింగ్స్ తో, సినిమా రిలీజెస్ తో సందడి సందడి గా మారిపోయింది. ఆగస్టు లో ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కరోనా భయాన్ని వీడి ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్లకు వెళ్లడం మొదలు పెట్టారు. ఇక ప్రతి శుక్ర వారం కనీసం ఐదు నుండి ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ ఫ్రైడే అంటే ఈరోజు కూడా ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి.

Advertisement

అందులో 

శ్రీదేవి సోడా సెంటర్: సుధీర్ బాబు, ఆనంది హీరో, హీరోయిన్ పాత్రలను పోషించారు. సుధీర్ బాబు సినిమాకు టాప్ స్టార్స్ అయిన ప్రభాస్, మహేశ్ బాబు వంటి ఆరు సపోర్ట్ చేయడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. 

ఇచ్చట వాహనములు నిలుపరాదు: సుశాంత్ - మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్స్ కలయికలో నటించారు. 

హౌస్ అరెస్ట్: కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. 

వీటితో పాటుగా సూర్యాస్తమయం, గ్రేట్ శంకర్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. 

5 movie relasing Today :

August last week movies list 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement