Advertisement
Google Ads BL

సమంత: ఫస్ట్ బ్రేక్.. తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్


సమంత అక్కినేని ఇప్పుడు సినిమాలే కాదు.. వెబ్ సీరీస్ తోనూ సత్తా చాటుతుంది. ఒక పక్క పాన్ ఇండియా మూవీ శాకుంతలం షూటింగ్ ఫినిష్ చేసిన సమంత కోలీవుడ్ లోను నయనతార, విజయ్ సేతుపతి కాంబో మూవీ ని కూడా ఫినిష్ చేసే పనిలో ఉంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ తో పాన్ ఇండియా లో అదరగొట్టేసింది సమంత ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏం ఒప్పుకోలేదు. అయితే తాజాగా సమంత పేరు ప్రభాస్ తో జోడిగా పెట్టి ప్రచారం జరుగుతుంది. కానీ సమంత మాత్రం కాస్త బ్రేక్ కావాలనుంటుంది. 

Advertisement
CJ Advs

హీరోలకి, హీరోయిన్స్ అయినా నటులకి అప్పుడప్పుడు కాస్త బ్రేక్ అవసరం. నేను కెరీర్ మొదలు పెట్టిన ఈ 11 ఏళ్లలో ఎప్పుడూ నటన నుండి బ్రేక్ తీసుకోలేదని, అయితే కాస్త విరామం తీసుకుని వెకేషన్స్ ఎంజాయ్ చేసాకె కొత్త చిత్రాల గురించి ఆలోచిస్తాను అంటుంది సమంత. అంటే ప్రస్తుతం తమిళ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేసి సమంత బ్రేక్ తీసుకుని వెకేషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ ని ఒప్పుకుంటుందన్నమాట. 

Samantha: First break, then new projects:

I'm feeling a little burnt out now, want to take a break
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs