Advertisement
Google Ads BL

శివ నిర్వాణ కి హ్యాండ్ ఇచ్చిన దేవరకొండ?


విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలంటే.. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా కథతోనే ఆయన దగ్గరకి వెళ్ళాలట. లేదంటే విజయ్ దేవరకొండ ఆ డైరెక్టర్ కి నో చెప్పేస్తాడట. తాజాగా పూరి జగన్నాధ్ తో లైగర్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ తోనూ విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా మూవీ చెయ్యడానికి కమిట్ అయ్యాడు. మధ్యలో దిల్ రాజు - శివ నిర్వాణ సినిమా చెయ్యాల్సి ఉన్నా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ శివ నిర్వాణకి హ్యాండ్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. 

Advertisement
CJ Advs

అంటే శివ నిర్వాణ అంతకుముందు విజయ్ దేవరకొండ కి జస్ట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సరిపోయే కథ చెప్పి ఒప్పించాడట. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ రేంజ్ పాన్ ఇండియా కి వెళ్ళిపోయింది. అందుకే శివ నిర్వాణ తో సినిమాని విజయ్ పక్కనబెట్టేశారనే న్యూస్ నడుస్తుంది. ఇక మిగతా డైరెక్టర్స్ కూడా పాన్ ఇండియా కి సరిపోయే కథతోనే వెళ్తేనే విజయ్ ఓకె చేస్తున్నాడనే టాక్ టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దానితో శివ నిర్వాణ కూడా వేరే హీరోని వెతుక్కోవాల్సిందే. అంటే శివ టక్ జగదీశ్ రిలీజ్ అవ్వగానే కొత్త హీరో దగ్గరకి తిరగాల్సిందే. 

Vijay Devarakonda and Shiva Nirvana film gets shelved?:

Vijay Demands Ends Up In The Project Being Shelved
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs