Advertisement
Google Ads BL

బాబీ - చిరు టైటిల్ అందుకే రివీల్ చెయ్యలేదా


దర్శకుడు బాబీ తో చిరు ఓ మూవీ కి కమిట్ అవడము, మెగాస్టార్ బర్త్ డే రోజున బాబీ - చిరు మూవీ కి సంబందించిన లుక్ రివీల్ చెయ్యడము చూసాము. అయితే చిరు నటిస్తున్న సినిమాల లుక్స్ తో పాటుగా, టైటిల్స్ ని రివీల్ చేసారు. అందులో చిరు - మోహన్ రాజా గాడ్ ఫాదర్, చిరు - మెహర్ రమేష్ కాంబో భోళా శంకర్ టైటిల్స్ ని రివీల్ చేసారు. భోళా శంకర్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బాబీ - చిరు మూవీ నుండి లుక్ ని లోడింగ్ పూనకాలు అంటూ రివీల్ చేసారు కానీ టైటిల్ రివీల్ చెయ్యలేదు. 

Advertisement
CJ Advs

బాబీ - చిరు కాంబో కి వీరయ్య టైటిల్ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే వీరయ్య టైటిల్ మరీ ఓల్డ్ గా ఉంది.. ఏదైనా మాస్ పవర్ ఫుల్ టైటిల్ పెడితే బావుంటుంది అని చిరు సన్నిహితులు చెప్పడంతోనే చిరు - బాబీ టైటిల్ ని రివీల్ చెయ్యలేదని అందుకే బర్త్ డే కి జస్ట్ లుక్ వదిలి టైటిల్ ని ఆపారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఇక బాబీ ఇప్పటికే చిరు సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని చిరు చేత ఓకె చెప్పించుకుని రెడీ అయ్యి కూర్చున్నాడు. చిరు ఖాళీ అయితే బాబీ సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. చిరు ప్రస్తుతానికి మోహన్ రాజా గాడ్ ఫాదర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. 

Bobby - Chiru title so why not reveal:

Loading Poonakalu..Chiru Bobby Project Update Viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs