Advertisement
Google Ads BL

ఇద్దరు సూపర్ స్టార్స్ రచ్చ


ఒక సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్స్ కలిసి నటిస్తున్నారు అందులోను.. ఓ టాలెంటెడ్ టాప్ హీరో కూడా ఉన్నాడు అంటే.. ఆ సినిమాపై క్రేజ్, అంచనాలు మాములుగా ఉండవు,. మరి కోలీవుడ్ సూపర్ స్టార్ నయనతార, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కలిసి ఒకే సినిమాలో.. విజయ్ సేతుపతి హీరోగా విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో తమిళంలో కాతువాకుల రెండు కాదల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు తో హీరోయిన్స్ అంటే వారిద్దరికీ సమానమైన పాత్రలు ఉండాలి. ఎందుకంటే టాప్, క్రేజీ హీరోయిన్స్ విషయంలో ఎవరి పాత్ర తగ్గినా ఫాన్స్ ఒప్పుకోరు. మరి ఈ ఇద్దరిని విగ్నేష్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో తెలియదు కానీ.. 

Advertisement
CJ Advs

ఇప్పుడు సమంత - నయనతార కలిసి కాతువాకుల రెండు కాదల్ సినిమా షూటింగ్ సెట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ టాప్ హీరోయిన్స్ ఇద్దరూ షూటింగ్ లో భాగంగా బ‌స్సు ఫుట్‌బోర్డ్ పై నిల్చొని ప్ర‌యాణించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. వారి ప‌క్క‌నే విజ‌య్ సేతుప‌తి కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ వీడియో లో విజయ్ సేతుపాతి తో పాటుగా సమంత, నయన్ ఇద్ద‌రూ తెల్ల చీర‌లు కట్టుకుని ఉన్నారు. బ‌స్సు మొత్తం ప్ర‌యాణికుల‌తో నిండిపోయి ఉండ‌డంతో వారు ముగ్గురూ ఇలా ఫుట్‌బోర్డుపై ప్ర‌యాణిస్తున్న‌ సీన్స్ ని తెరకెక్కించారు. అలాగే కాతువాకుల రెండు కాదల్ సెట్ లో నయన్, సమంత, విజయ్ సేతుపతి, విగ్నేష్ లు కలిసి కేక్ కట్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Samantha, Nayanthara, Vijay Sethupathi recreate iconic Sathya scene for Kaathuvaakula Rendu Kaadhal:

 Kaathuvaakula Rendu Kaadhal sets pic goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs