Advertisement
Google Ads BL

సెప్టెంబర్ లో ఫస్ట్ రిలీజ్


థియేటర్స్ ఓపెన్ అయ్యి.. ప్రతి శుక్రవారం సినిమాల జాతర థియేటర్స్ దగ్గర కనిపిస్తుంది. ఆగష్టు నెల మొత్తం వారం వారం చిన్న చిన్న, మీడియం సినిమాల్తో ప్రేక్షకులు కొట్టుకుపోయారు. ఈ వారం కూడా నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఎప్పుడో పోస్ట్ పోన్ అయిన సినిమాలు సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందులో లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న వినాయక చవితి స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా గోపీచంద్ - తమన్నా కాంబో సీటిమార్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 2 న రిలీజ్ అవ్వాల్సిన సీటిమార్ అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సెప్టెంబర్ 3 న రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా గోపీచంద్ సీటిమార్. ఈ సినెమా కబడ్డీ నేపథ్యంలో సంపత్ నంది తెరకేక్కిన్చారు. తమన్నా - గోపీచంద్ జంటగా.. అప్సర రాణి ఐటెం గర్ల్ గా నటించిన  మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటుగా గోపీచంద్ మాస్ లుక్ పోస్టర్ ని రివీల్ చేసింది టీం. 

Seeti Marr readies for September sensation:

Gopichand Seeti Marr readies for September 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs