Advertisement
Google Ads BL

పిక్ టాక్: బిగ్ బేబీ బ్రదర్


నిన్న సోషల్ మీడియా మొత్తం మెగా ఫ్యామిలీ హంగామానే. చిరు బర్త్ డే స్పెషల్స్, ఆయన బర్త్ డే వేడుకలు, రాఖి పౌర్ణమి వేడుకలు. అబ్బో మెగా ఫ్యామిలీ హడావిడి ఓ రేంజ్ లో హైలెట్ అయ్యింది. పవన్, చిరు, నాగబాబు కి వాళ్ళ అక్కలు చెల్లెల్లు రాఖీలు కట్టగా.. రామ్ చరణ్ కి అక్క సుష్మిత, చెల్లి శ్రీజ రాఖీలు కట్టారు. ఇక వరుణ్ తేజ్ కి ఆయన సిస్టర్ నిహారిక రాఖి కట్టిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

Advertisement
CJ Advs

ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కి అతని చెల్లి ఆద్య రాఖి కట్టింది. అయితే నేడు నిహారిక తన బిగ్ బేబీ బ్రదర్ అంటూ అకీరా బ్యాక్ లుక్ ని చూపిస్తూ.. సారి లేట్ పోస్ట్ అంటూ అకీరా నందన్ తో నిహారిక హాగ్ చేసుకున్న పిక్ ని పోస్ట్ చేస్తూ హ్యాపీ రాఖి బిగ్ బేబీ బ్రదర్ అంటూ అకీరా  బ్యాక్ లుక్ చూపించి.. ఎవరో కనిపెట్టండి A little late, but happy Rakhi big baby brother! 😘🤗 No points for guessing who it is! అంటూ.. ఫజిల్ పెట్టింది. నిజంగా అకీరా హైట్ ముందు నిహారిక చాలా పొట్టిగా కనిపించింది. మరి అకీరా భారీ కటౌట్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తుందో అంటూ పవన్ ఫాన్స్ వేచి చూస్తున్నారు. 

Pic Talk: Big Baby Brother:

Niharika big baby brother Akeera Nandan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs