Advertisement
Google Ads BL

లవ్ స్టోరీ వచ్చేసింది.. ఇక టక్ జగదీశ్ వంతు


సెకండ్ వేవ్ వలన రిలీజ్ కి రెడీ అయిన సినిమాలన్ని పోస్ట్ పొన్ అయ్యాయి. అందులో ముఖ్యంగా నాగ చైతన్య లవ్ స్టోరీ, నాని టక్ జగదీశ్ సినిమాలతో పాటుగా.. రానా విరాట పర్వం మూవీస్ ఉన్నాయి. రెడీ టు రిలీజ్ అన్న టైం లో ఆ సినిమాలు పోస్ట్ పోన్ అవడం ఫాన్స్ ని నిరాశ కలిగించాయి. అయితే సెకండ్ వేవ్ ఉధృతి తగ్గి మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అయిన నెలకు అప్పట్లో రెడీ టు రిలీజ్ అన్న సినిమాలు మళ్ళీ రిలీజ్ డేట్స్ ఇచ్చేస్తున్నాయి. అందులో చైతు లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న వినాయక చవితికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. 

Advertisement
CJ Advs

మరి నాని టక్ జగదీశ్ ని మొన్నామధ్యన ఓటిటి కి అమ్మేసినట్టుగా వార్తలొచ్చాయి. అంతకుముందు ఓటిటి రిలీజ్ అంటే కాదు థియేటర్స్ లోనే టక్ జగదీశ్ రిలీజ్ అన్న మేకర్స్.. ఈ మద్యన టక్ జగదీశ్ ఓటిటి రిలీజ్ అన్నప్పటికీ.. మేకర్స్ మాట్లాడడం లేదు. అందుకే నాని ఫాన్స్ లవ్ స్టోరీ డేట్ వచ్చేసింది నాని టక్ జగదీశ్ డేట్ ఎప్పుడు వస్తుందో అంటున్నారు. ఇక రానా విరాట పర్వం మీద కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. విరాట పర్వం ఓటిటి నా లేదంటే థియేట్రికల్ రిలీజా అని. 

Love story has arrived, and Tuck Jagadish turn:

Love Story seals its release date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs