Advertisement
Google Ads BL

బాలయ్యను ఎందుకు పిలవలేదు


చిరంజీవి మీటింగ్ పై హాట్ కామెంట్స్ చేసిన  నిర్మాత నట్టి కుమార్

Advertisement
CJ Advs

చిరంజీవి అంటే నమ్మకం , గౌరవం ఉంది , విభజించి పాలించకండి..నట్టి కుమార్ 

చిరంజీవికి చిన్న సినిమా నిర్మాతలు గుర్తున్నారా..లేరా..

ఏపీ సీఎం జగన్ గారు ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను , ఫిల్మ్  ఛాంబర్ ను ఆహ్వానించకుండా..పర్సనల్ గా ఎందుకు పిలుస్తున్నారు..

AP ప్రభుత్వం ఇచ్చిన 35 జి వో అమలు కావడం లేదు, ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు.. 

సినిమా టికెట్ 100 రూపాయలు , B ,  C థియేటర్ లలో 30 నుంచి 50 చెయ్యాలి ...

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 35 జి వో  ను రద్దు చేయద్దు..

టికెట్ రేట్స్ 100 రూపాయలు  ఉండటం వల్లే తిమ్మరసు , sr కల్యాణ మండపం  సినిమాలు మంచి కలెక్షన్స్ వచ్చాయి

హీరో బాలకృష్ణ ను , నిర్మాతల మండలి వైస్ ప్రెసిడెంట్  secretary ని ఎందుకు పిలవలేదు.

చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ ..అంటే మా అసోసియేషన్ కాదు , 24 శాఖలు ఉంటాయని గ్రహించాలి

చిరంజీవి మీటింగ్ లో పెద్ద నిర్మాతలు తప్పా.. చిన్న నిర్మాతలు లేరు

161 జి వో ఇచిన సినిమా హబ్ గా స్థలం ఇస్తన్నాన్న ఎందుకు స్పందించడం లేదు 

కరోనా టైం లో థియేటర్స్ కి 3 నెలలు కరెంట్ బిల్లు సబ్సిడి ఇస్తామని హామీ ఇచ్చారు... అమలు కాలేర్

చిరంజీవి చిన్న ,పెద్ద వాళ్ళను కలుపుకొని పోవాలి

ఏపీ లో 35 జి ఓ అమలు అవ్వడం లేదు. జాయింట్ కలెక్టర్ , .rdo ,mro లతో మాట్లాడిన ప్రయోజనం లేదు.100 రూపాయాల వసూల్ చేస్తున్నారు...

చిన్న సినిమాకు 5 షో  నా చిన్నప్పటి నుంచి వింటున్నాము...ఇంతవరకు కాలేదు...

తెలంగాణ లో సినిమా హబ్ అని ప్రకటిస్తున్నారు...ap పరిస్థితి ఏంటి

ఓటీటీ లో పెద్ద సినిమాలు విడుదల చేస్తూ థియేటర్లకు అన్యాయం చేస్తున్నారు. సురేషబాబు నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేశారు.థియేటర్ ల వల్లే తాము పెద్ద వాళ్లం అయ్యామని, మాకు ఇంతమంది అభిమానులు ఏర్పడ్డారని, ఇంత ఇమేజ్ వచ్చిందని సినీ పెద్దలు మరచిపోకూడదు.

బాలయ్యను ఎందుకు పిలవలేదు

దాసరి గారి తర్వాత చిరంజీవి గారిని మేము గౌరవిస్తాం. అయితే ఈ విషయాలన్నిటిని ఆయన దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు అందరివాడిగా ముందుకు సాగాలి

గతంలో చిరంజీవి గారు, నాగార్జున గారు తదితరులు అందరూ ap సీఎం మీటింగ్ కు వెళ్లారు కదా! అప్పటి హామీలు ఒక్కటీ నెరవేరలేదు. వాళ్లు ఆ హామీలను ఎంతవరకు ఫాలో అప్ చేశారు

Producer Natti Kumar hot comments on Chiranjeevi:

Producer Natti Kumar Sansational comments on Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs