Advertisement
Google Ads BL

పిక్ టాక్: పూజ అలా.. మాళవిక ఇలా


పాన్ ఇండియా హీరోయిన్ పూజ హెగ్డే రేంజ్ మాములుగా లేదు. తెలుగులో రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన పూజ హెగ్డే.. త్రివిక్రమ్ - మహేష్ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఎంపికై మిగతా హీరోయిన్స్ కి షాకిచ్చింది. గ్లామర్ గర్ల్ గా తెలుగు, తమిళ్, హిందీ భాషలను చుట్టేస్తున్న పూజ హెగ్డే.. ఆగష్టు 15  శుభాకాంక్షలు తెలియజేస్తూ.. బెడ్ మీద పడుకున్న గ్లామర్ పిక్ ని పోస్ట్ చేసి యూత్ మనసుని అల్లకల్లోలం చేసింది. క్రేజీ లుక్స్ తో అదరగొట్టేసింది. అలా బెడ్ మీద తన్మయత్వంతో ఉన్న పూజ ని చూస్తే యూత్ పడిపోవాల్సిందే.  

Advertisement
CJ Advs

ఇక తమిళ భామ మాళవిక మోహన్ కూడా గ్లామర్ లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. మాళవిక మోహన్ షార్ట్ బటన్స్ విప్పేసి.. క్లివేజ్ షో తో బుల్లి నిక్కర్ తో అదరగొట్టేసింది. మాస్టర్ సినిమా తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తున్న మాళవిక మోహన్.. ధనుష్ మూవీలో నటిస్తుంది. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం హీరోయిన్ గా మాళవిక పేరు వినిపిస్తుంది. ఇక ఎప్పటికప్పుడు గ్లామర్ షో చేస్తూ యూత్ ని పడేస్తున్న మాళవిక మోహన్.. తాజా ఫోటో షూట్ చూస్తే కుర్ర కారుకి మాత్రం నిద్ర ఎగిరిపోవడం ఖాయం. 

Pic talk: Pooja and Malavika glamour looks viral:

Pooja Hegde and Malvika Mohan latest photo shoot viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs