Advertisement
Google Ads BL

ఐశ్వర్య రాయ్ - అభిషేక్ ఆస్తుల అమ్మకం


అమితాబచ్చన్ గతంలో ABCL కార్పోరేషన్ బ్యానర్ లో సినిమాలు నిర్మించి ఆర్ధికంగా దివాళా తీసినా.. తర్వాత మళ్ళీ పుంజుకున్నారు. ఇక అభిషేక్ బచ్చన్ హీరోగా క్లిక్ అవ్వకపోయినా.. ఐష్ ని పెళ్లి చేసుకున్నాక చాలా హ్యాపీ గానే ఉంటున్నారు. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం పలు వెబ్ సీరీస్ లలో నటిస్తూ ఐష్ కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది. అయితే తాజాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య లు లోని ఓ కాస్ట్లీ ప్లేస్ లో ఉన్న లగ్జరీ ఫ్లాట్ ని అమ్మేసినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

ముంబైలోని ఐష్ కి అభిషేక్ కి వర్లి ప్రాంతంలో ఉన్న ఒబెరాయ్ 360లో పడమర దిశగా 37 అంతుస్తుల్లో ఈ ఫ్లాట్ ఉంది. ఇది 7,527 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో విశాలంగా ఉంది. అదే ఫ్లోర్ లో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ నివాసముంటున్నారు. అక్కడ 41 కోట్లతో కొనుగోలు చేసిన టాప్ ఫ్లాట్ ని తాజాగా 45.75 కోట్లకు అమ్మేసారట. అక్కడ 52 నుండి 53 కోట్ల నుండి నడుస్తున్న టైం లో ఐష్ వాళ్ళు తక్కువ ధరకు ఆ కాస్ట్లీ ఫ్లాట్ ని అమ్మడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఐష్ - అభిషేక్ బచ్చన్ ఇప్పుడు ఫ్లాట్ అమ్మడం వెనుక వారు ఆర్ధికంగా నష్టాల్లో ఉండి ఫ్లాట్ అమ్ముకున్నారని, సినిమాలు లేకనే బచ్చన్ ఫ్యామిలీ ఆస్తులమ్ముకున్నారంటూ ప్రచారం జరుగుతుంది. 

Abhishek Bachchan sells his luxurious Mumbai apartment:

Abhishek Bachchan sells luxury Worli flat for Rs 46 crore
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs