Advertisement
Google Ads BL

క్రిష్ట్మస్ కి ఫిక్స్ అయిన బన్నీ పుష్ప


ఆగష్టు 13 న రిలీజ్ కావాల్సిన అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో పాన్ ఇండియా మూవీ పుష్ప.. సెకండ్ వేవ్ వలన అనుకున్న టైం కి రిలీజ్ కాలేక పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఆగష్టు 13 న పుష్ప రిలీజ్ అని ప్రకటించిన టీం.. ఇప్పుడు అదే రోజు నుండి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఐదు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 1 నుండి ఆగష్టు 13 న ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఇక అల్లు అర్జున్ - సుకుమార్ పుష్ప షూటింగ్ మధ్యలో చిన్న చిన్న బ్రేకులతో హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది. 

Advertisement
CJ Advs

ఆగష్టు 13 న రిలీజ్ పోస్ట్ పోన్ అయిన పుష్ప మూవీని క్రిష్ట్మస్ బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా ప్రచారానికి పుష్ప టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అందుకే అల్లు అర్జున్ పుష్ప ని ఈ క్రిష్ట్మస్ కి రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా అఫీషియల్ ప్రకటన ఇచ్చేసింది టీం. సుక్కు - బన్నీ పుష్ప మూవీ క్రిష్ట్మస్ రిలీజ్ అంటూ అప్ డేట్ ఇచ్చారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. 

Allu Arjun Pushpa release date locked :

Allu Arjun - Sukumar combo Pushpa to be released on Christmas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs