Advertisement
Google Ads BL

శిల్పా శెట్టికి పెరుగుతున్న సానుభూతి


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాకా శిల్పా శెట్టి ని పోలీస్ లు అనుమానించడంతో శిల్పా శెట్టి ని మీడియా టార్గెట్ చేసింది. రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి కి భాగముందని అందుకె పోలీస్ లు శిల్పా శెట్టి బ్యాంకు అకౌంట్స్ కూడా సీజ్ చేసారని, రాజ్ కుంద్రా కేసులో రోజుకో నటీమణి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, రాజ్ కుంద్రా వ్యవహారంలో మాటిమాటికి శిల్ప శెట్టి ప్రస్తావన రావడంతో శిల్ప శెట్టి కన్నీటి పర్యంతమవడమే కాదు.. మీడియా మీద కోర్టుకెక్కింది. 

Advertisement
CJ Advs

అయితే భర్త కేసులో శిల్పా శెట్టి ని నిందించడం కరెక్ట్ కాదని.. ఈ విషయంలో శిల్ప శెట్టిని బ్లేమ్ చెయ్యొద్దు అంటూ బాలీవుడ్ లో కొంతమంది శిల్పా శెట్టి కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఒకొక్కరిగా శిల్ప శెట్టి కి సానుభూతి చూపిస్తున్నారు. భర్త చేసిన తప్పులకు ఆమెను బాధ్యురాలిని చేయవద్దు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. శిల్పాశెట్టి మద్దతుగా నిలిస్తూ సినీ ప్రముఖుడు హన్సల్ మెహతా.. ఆమెకు మద్దతు తెలపకపోయినా ఫర్వాలేదు. ఆమెను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడవద్దు అని సూచించారు.

Growing sympathy for Shilpa Shetty:

Hansal Mehta defends Shilpa Shetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs