Advertisement
Google Ads BL

ఆచార్య ఫినిష్ అవ్వగానే చిరు..


చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో.. ఆచార్య సినిమా ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఆచార్య కోసం ఎంతో భారీగా హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేట వేసిన టెంపుల్ సెట్ లో ఆచార్య చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఇక ఆచార్య సినిమా చిత్రీకరణ పూర్తికాగానే.. సినిమా రిలీజ్ డేట్ ఇస్తారని తెలుస్తుంది. ఫైనల్ షెడ్యూల్ లో చిరు తో పాటుగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటుంది. సిద్ద గా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్న రామ్ చరణ్ తాజాగా తన పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే చిరు ఆచార్య రిలీజ్ అయిన వెంటనే లూసిఫర్ రీమేక్ షూట్ కి ప్రిపేర్ అవవడం లేదు. ఆచార్య షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి.. సినిమా రిలీజ్ అవ్వగానే చిరు తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్ళబోతున్నారు. కొన్ని రోజుల పాటు ఫ్యామిలీతో ఆ వెకేషన్స్ లో ఎంజాయ్ చేశాకే మళ్ళీ లూసిఫర్ రీమేక్ అయినా, బాబీ సినిమా అయినా అని అంటున్నారు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ తో పాటుగా దర్శకుడు బాబీ తో చెయ్యబోయే సినిమాని పారలల్ గా చేయబోతున్నారనే టాక్ ఉంది. 

As soon as Acharya finished, Chiru to take a vacation:

Chiru Acharya Movie update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs