Advertisement
Google Ads BL

బాలీవుడ్ లో మరో నటి అరెస్ట్


శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో జైలు ఊచలు పెక్కబెడుతున్నారు. రాజ్ కుంద్రా జైలుకి వెళ్ళింది మొదలు.. ఆయన చుట్టూ కేసు మరింతగా బిగుసుకుంటుంది. పలువురు నటీమణులు రాజ్ కుంద్రాపై ఆరోపణలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఆ కేసు ఇంకా తేలకుండానే.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో అస్లీల కేసు నమోదయ్యింది. నటి నందిత దత్తా పై ఈ కేసు నమోదయ్యింది. ఓ మోడల్ నందిత దత్తా పై తీవ్రమైన ఆరోపణలు చెయ్యడమే కాదు.. ముంబై పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేసింది. తనని బలవంతంగా కెమెరా ముందు నించోబెట్టి న్యూడ్ వీడియోస్ తీసింది అంటూ ఆ మోడల్ నందిత దత్తా పై తీవ్రమైన ఆరోపణలు చెయ్యడంతో ముంబై పోలీస్ లు హుటాహుటిన నందిత దత్తా ని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
CJ Advs

నందితా దత్తా తో పాటుగా ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి చాలామంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి.. వాటిని పోర్నోగ్రఫీ వెబ్‌ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని ఆ మోడల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా నందిత దత్తా తో పాటుగా కెమెరా మ్యాన్ మరో ఇద్దరినీ పోలీస్ లు అరెస్ట్ చేసారు. రాజ్ కుంద్రా కేసు తీవ్రత ఉన్న టైం లో కూడా ఇలాంటి పనులు చేస్తున్న వారిని ఏం అనాలి. 

Bollywood actress Nandita Dutta arrested for running porn racket:

Model Nandita Dutta Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs