Advertisement
Google Ads BL

అనసూయ గుట్టుచప్పుడు కాకుండా అలా చేసిందా


బుల్లితెర మీద  బాగా పాపులర్ అయిన అనసూయ వెండితెర మీద కూడా ఎప్పుడూ బిజినే. వెండితెర మీద కేరెక్టర్ నచ్చితే పారితోషకం గురించి కూడా ఆలోచించను అని చెప్పే అనసూయ.. బుల్లితెర మీద సందడి చేస్తూ సిల్వర్ స్క్రీన్ ని ఏలేస్తుంది. పుష్ప పాన్ ఇండియా ఫిలిం తో పాటుగా ఖిలాడీ మూవీ లో  నటిస్తుంది.. మొన్నా మధ్యన థాంక్యూ బ్రదర్ సినిమాలో నటించిన అనసూయ తాజాగా ఓ సినిమాకి సైన్ చేసింది అని.. అది కూడా గుట్టు చప్పుడు కాకుండా అంటున్నారు. 

Advertisement
CJ Advs

దర్శకుడు జయశంకర్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది అని, ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అనసూయ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ సత్తా చాటాలని చూస్తుంది అని, థాంక్యూ బ్రదర్, కథనం మూవీస్ అంతగా కలిసిరాకపోయినా.. అనసూయకి మాత్రం అలాంటి మూవీస్ ని ఒదులుకోవాలని లేదు అంటున్నారు నెటిజెన్స్.  

Anasuya sins New Project?:

Anasuya Bharadwaj to come up with an anthology concept
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs