బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా వెండితెరకు పరిచయం అయిన సారా అలీ ఖాన్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది. గ్లామర్ షో తోనూ, పెరఫార్మెన్సు తోనూ మంచి సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకుంటున్న సారా అలీ ఖాన్ బీచ్ ల వెంట చేసే బికిని షోస్ చూస్తే యూత్ కి నిద్ర పట్టదు. అన్న తో కలిసి వెకేషన్స్ కి వెళ్లే సారా అలీ ఖాన్.. ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీ. అయినా జిమ్, వర్కౌట్స్ తో బోడి షేప్ ని పర్ఫెక్ట్ గా మెయింటింగ్ చేస్తున్న ఈ బాలీవుడ్ చిన్నది మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులతో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది.
జిమ్ డ్రెస్సులతో అదరగొట్టేసే సారా ఆలా ఖాన్.. ట్రెడిషనల్ గాను.. డిజైనర్ వెర్ డ్రెస్సులతో మతులు పోగొడుతుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సారా అలీ ఖాన్ స్కిన్ షో చూస్తే అబ్బ పాప ఎంత ముద్దుగా ఉందొ అనరు.. అబ్బ పాప ఎంత హాట్ గా ఉందొ అంటారు. బ్లాక్ డ్రెస్ లో క్లివేజ్ షో తో, తన నడుమొంపులు చూపిస్తూ.. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ సారా అలీ ఖాన్ చేసిన ఈ గ్లామర్ షో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.