Advertisement
Google Ads BL

ఈ ఫ్రైడే వెరీ స్పెషల్


కొన్నాళ్లుగా థియేటర్స్ క్లోజ్ అవడంతో.. థియేటర్స్ దగ్గర ఆడియన్స్ సందడి మిస్ అయ్యింది. మూడు నెలలుగా థియేటర్స్ బోసి పోతున్నాయి. దానితో ప్రతి శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. ప్రతి ఫ్రైడే బాక్సాఫీసు గలగలలు, ప్రేక్షకుల కిలకిలలు థియేటర్స్ దగ్గర కనిపించడం లేదు. గత వారమే తెలంగాణలో థియేటర్స్ తెరుచుకున్నాయి. ఆంధ్రలోనూ థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. దానితో సినిమాల రిలీజ్ ల సందడి మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

ముందుగా రేపు శుక్రవారం ఇద్దరి యంగ్ హీరోల సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతున్నాయి. సత్యదేవ్ తిమ్మరుసు, తేజ సజ్జ ఇష్క్ మూవీలు జులై 30 శుక్రవారం రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మూడు నెలలుగా ప్రతి ఉక్రవారం బోసిపోయిన థియేటర్స్ రేపు శుక్రవారం కళకళలాడబోతున్నాయి. తిమ్మరుసు, ఇష్క్ సినిమాలతో సందడిగా మారబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాల జోష్ చూస్తే మిగతా సినిమాల రిలీజ్ డేట్ బయటికి వస్తాయి. నిజంగా మూవీ లవర్స్ కి రేపు ఫ్రైడే వెరీ వెరీ స్పెషల్ అనే చెప్పాలి. 

This Friday is very special:

Timmarusu, Ishq will be released in theatres on 30 July
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs