Advertisement
Google Ads BL

RC15 అదిరిపోయే న్యూస్


రామ్ చరణ్ - కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కాంబోలో మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించబోతున్న RC15 మూవీ డిటైల్స్ తో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఎంపికైన ఈ సినిమా గురించిన న్యూస్ లు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా రష్మిక నటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ లో మొదలు కాబోయే ఈ సినిమా రెగ్యుల్ షూట్ అక్టోబర్ లో మొదలు కాబోతుంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ లుక్ టెస్ట్ లో పాల్గొనబోతున్నట్టుగా టాక్ ఉంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కాగానే ముందుగా శంకర్ రామ్ చరణ్ అండ్ హీరోయిన్ పై సాంగ్స్ చిత్రీకరణ చేపడతారని తెలుస్తుంది. కరోనా నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌నే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట శంకర్. 

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా చకచకా మ్యూజిక్ సిద్ధం చేసేస్తున్నాడట. సో RC15 మొదలవడమే తరువాయి.. ఈ సినిమా సాంగ్స్ ని శంకర్ కంప్లీట్ చేసేస్తారన్నమాట. 

Crazy update on RC15:

RC15 latest update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs