Advertisement
Google Ads BL

సుమంత్ రెండో పెళ్లి ఖాయం


అక్కినేని నాగేశ్వర రావు కూతురు కొడుకు, నాగార్జున మేనల్లుడు అక్కినేని సుమంత్ హీరోగా రాణించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. సుమంత్ హీరోగా నిలదొక్కుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. మళ్ళీ రావా సినిమాతో కెరీర్ లో కాస్త లైన్ లో పడిన సుమంత్ అర్జున్ లో మహేష్ బాబు కి అక్కగా, పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే సుమంత్ - కీర్తి రెడ్డి మధ్యన వచ్చిన విభేదాలతో ఈ జంట విడాకులు తీసుకుంది. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తమ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోబోతున్నాడు. లాక్ డౌన్ కరోనా కాకపోయినా.. సుమంత్ తన రెండో పెళ్లిని సింపుల్ గా చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం సుమంత్‌‌ - పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 

Hero Sumanth Second Marriage With Pavithra:

Actor Sumanth to marry Pavithra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs