Advertisement
Google Ads BL

నాగ శౌర్య ఫన్నీ పోస్ట్


టాలీవుడ్ లో నటుడు బ్రహ్మాజీ.. కెరీర్ మొదలు పెట్టింది మొదలు ఎన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా ఇప్పటికి యంగ్ గానే కనిపిస్తారు. బ్రహ్మజీ చిరు కి ఫ్రెండ్ గా కనిపిస్తారు, రామ్ చరణ్ కి కూడా ఫ్రెండ్ గాను నటించగలరు. బ్రహ్మాజీ ఏజ్ పై సుమ కనకాల ఓ ఈవెంట్ లో బోలెడన్ని ఫన్నీ కామెంట్స్ కూడా చేసింది. ఇప్పటికి ఎప్పటికి యంగ్ గానే ఉంటారు బ్రహ్మాజీ అంటూ ఎన్టీఆర్ తో సహా చాలామంది ఆయన లుక్స్ ని, ఆయన ఏజ్ ని ఆడేసుకున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా మరో యంగ్ హీరో బ్రహ్మాజీ ఏజ్ పై ఫన్నీ కామెంట్స్ చేసారు. అది ఎవరో కాదు.. యంగ్ హీరో నాగ శౌర్య. నాగ శౌర్య NS22 లో బ్రహ్మాజీ నటిస్తున్నారు. అయితే నాగ శౌర్య - బ్రహ్మాజీ కలిసి ఉన్న ఓ పిక్ ని పోస్ట్ చేసిన నాగ శౌర్య.. నా తమ్ముడు బ్రహ్మాజీ, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి, ప్లీజ్ సపోర్ట్ యంగ్ టాలెంట్.. Na thammudu @actorbrahmaji kothaga industry ki vachadu. Mi andari support thanaki undali. Please support young talent... అంటూ ట్వీట్ చేసాడు. నాగ శౌర్య ఫన్నీ ట్వీట్ తో పాటుగా బ్రహ్మాజీ యంగ్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇక ఆ పిక్ లో నాగ శౌర్య - బ్రహ్మజి నుదిటిన నామాలు పెట్టుకుని, లుంగీ, షర్ట్ తో కొత్తగా కనిపిస్తున్నారు.  

Please Support Young Talent Like Brahmaji: Naga Shaurya Funny Tweet:

Naga Shaurya Funny Tweet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs