Advertisement
Google Ads BL

ప్రూవ్ అయితే రాజ్ కుంద్రా కి అన్నేళ్లు జైలే


బాలీవుడ్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. అస్లీల చిత్రాలను యాప్ ద్వారా రిలీజ్ చేశారనే ఆరోపణలతో జైలు పాలయిన రాజ్ కుంద్రా ఆ ఫిలిమ్స్ తో రోజుకి లక్షల్లో సంపాదిస్తున్నారనే న్యూస్ బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై లోని ఓ బంగ్లాలో ఈ బ్లు ఫిలిమ్స్ షూట్ జరుగుతుంది అని తెలుసుకున్న పోలీస్ లు ఆ బంగ్లాపై రైడ్ చెయ్యగా.. అక్కడ ఓ 11 మందిని అరెస్ట్ చెయ్యగా.. చివరికి ఆ కేసు శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా మెయిన్ వ్యక్తిగా తేలడంతో ఇప్పుడు ముంబై పోలీస్ లు అతన్ని అరెస్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

కానీ రాజ్ కుంద్రా తరుపు న్యాయవాది మాత్రం అది ఫోర్న్ ఫిలిం కాదు, అది కూడా వెబ్ సీరీస్ లాంటిదే అంటూ సంచలనంగా మాట్లాడారు. ఈమధ్యకాలంలో తెరకెక్కిన వెబ్ సీరీస్ లో ఈ తరహా సన్నివేశాలకు కొదవే లేదు. అలాంటిదే ఈ ఫిలిం కూడా అంటూ చాలా తేలిగ్గా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ కేసు లో బలమైన సాక్ష్యాలు ఉన్నాయని ముంబై పోలీసులు చెబుతున్నారు. 

ఈ కేసు గనక ప్రూవ్ అయ్యి రాజ్ కుంద్రానికి శిక్ష గనక పడాల్సి వస్తే.. అతనికి ఓ మూడేళ్ళ నుండి ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కేసులో శిల్ప శెట్టి కి భాగముందా.. ఇది శిల్ప శెట్టికి తెలిసే పట్టించుకోలేదా.. లేదంటే ఆమెకి కూడా వాటా ఉందా అనే కోణంలో పోలీస్ లు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. 

If Proved, then Raj Kundra will be jailed for years:

Know, how many years can Raj Kundra be sentenced if the charges are proved?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs