Advertisement
Google Ads BL

వరుణ్ సందేశ్ బర్త్ డే స్పెషల్


హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో యూత్ లో చెరగని ముద్ర వేసిన యంగ్ హీరో వరుణ్ సందేశ్.. ఆ తర్వాత చేసిన సినిమాలేవి కలిసిరాక.. కెరీర్ లో గ్యాప్ తీసుకుని అమెరికా వెళ్ళిపోయి జాబ్ చేసుకోవడమే కాదు.. తాను ప్రేమించిన వితిక సేరు ని వివాహం చేసుకున్న వరుణ్ సందేశ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం భార్య వితిక సేరు తో కలిసి టాలీవుడ్ బిగ్ బాస్ సీన్ 3 లోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్ 5 వరకు నిలిచిన వరుణ్ సందేశ్ టైటిల్ గెలవకపోయినా.. మంచి క్రేజ్ అయితే సంపాదించాడు. 

Advertisement
CJ Advs

ఇక బిగ్ బాస్ తర్వాత వరుణ్ సందేశ్ ఇందువదన అనే మూవీ తో మరోసారి ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన రిలీజ్ కి రెడీ కాబోతుంది. నేడు వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా ఇందువదన నుండి వరుణ్ సందేశ్ పోస్టర్ ని రిలీజ్ చేసింది టీం. ఓల్డ్ గెటప్ లో.. చాలా డిఫ్రెంట్ గా వరుణ్ సందేశ్ ఇందువదన లుక్ ఆకట్టుకునేలాగా ఉంది. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ పర్ఫెక్ట్ కం బ్యాక్ అవ్వాలని కోరుకుంటూ.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వరుణ్ సందేశ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Varun Sandesh Birthday special :

Varun Sandesh Birthday special Induvadana Look 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs