Advertisement
Google Ads BL

ఆహా కోసం మంచు లక్ష్మి తో యంగ్ హీరో


తెలుగు నెంబర్ వన్ ఓటిటి గా మారిన ఆహా నుండి కేవలం సినిమాలే కాదు.. స్పెషల్ షోస్ కూడా మొదలవుతున్నాయి. ఇప్పటికే సమంత అక్కినేని తో సామ్ జామ్ అనే టాక్ షో ని సక్సెస్ చేసిన ఆహా వారు ఇప్పుడు మంచు లక్ష్మి హోస్ట్ గా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం మొదలు పెట్టింది. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ తో ఈ షో రన్ అవ్వబోతుంది. 

Advertisement
CJ Advs

త్వరలోనే మొదలు కాబోతున్న ఆహా భోజనంబు కి మంచు లక్ష్మి హోస్ట్ గా ఓ యంగ్ హీరో హాజరై సందడి చేసిన విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. మంచు లక్ష్మి.. పాగల్ విశ్వక్ సేన్ కలయికలో ఆహా భోజనంబు ఫస్ట్ ఎపిసోడ్ మొదలు కాబోతుంది. పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విశ్వక్ సేన్ తన సినిమా ప్రమోషన్స్ తో పాటుగా, ఇలా తనకి తెలిసిన వంట తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యబోతున్నాడన్నమాట. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విశ్వక్ సేన్ - మంచు లక్ష్మిల ఆహా భోజనంబు ఎపిసోడ్ త్వరలోనే ఆహా స్ట్రీమింగ్ కి రానుంది. 

Vishwak Sen and Lakshmi Manchu to star in first episode AHA Bhojanambu:

AHA announces aha Bhojanambu, hosted by Lakshmi Manchu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs