Advertisement
Google Ads BL

సర్కారు వారి పాటకి లీకుల టెంక్షన్


సెకండ్ వేవ్ తగ్గి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక.. సర్కారు వారి పాట టీం కరోనా వ్యాక్సిన్స్ వేయించుకుని మరీ రీసెంట్ గానే రంగంలోకి దిగిన విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటించారు. మహేష్ - కీర్తి సురేష్, అలాగే సినిమాలో కీలనటులు అందరూ సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పరశురామ్ సర్కారు వారి పాట కామెడీ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఫినిష్ చెయ్యాలని మహేష్ చూస్తున్నారు. ఓ రెండు నెలలు ఇంట్లోనే ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేసిన మహేష్.. ఇక వర్క్ మూడ్ లోకి దిగిపోయారు. షూటింగ్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి వెకేషన్స్ కి చెక్కేసే మహేష్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ గ్యాప్ ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారట. 

Advertisement
CJ Advs

అందుకే పరశురామ్ కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారట. అయితే అంతా బావుంది అనుకున్న టైం లో సర్కారు వారి పాట సెట్స్ నుండి కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో లీక అవడంతో ఇప్పుడు టీం టెంక్షన్ పడుతుందట. కొన్ని సన్నివేశాల వీడియోస్ సోషల్ మీడియాలో లీకవడమే కాకుండా అవి వైరల్ కూడా అవడంతో టీం అలెర్ట్ అయ్యి వాటిని ఆపినట్లుగా తెలుస్తుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి లీకుల బేడద తో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని సర్కారు వారి పాట టీం.. ఇప్పడు స్ట్రాంగ్ గా యూనిట్ మొత్తానికి హెచ్చరికలు జారీ చేసిందట. 

ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు సెట్స్ లోకి తేవొద్దు అంటూ ఆర్డర్స్ కుడా పాస్ చేశారట. ఇక సర్కారు వారి పాట లో మహేష్ - కీర్తి సురేష్ మధ్యన రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా వస్తున్నాయని, అలాగే మహేష్ చేసే యాక్షన్ సీన్స్ కి ఫాన్స్ చొక్కాలు చించుకోవడం ఖాయం అంటున్నారు. 

Fans tensed as Sarkaru Vaari Paata song leaked:

<span>Parasuram shooting Sarkaru Vaari Paata comedy scenes</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs