Advertisement
Google Ads BL

RC15 లో జానీ మాస్టర్: పిక్ తో కన్ ఫర్మ్


శంకర్ - రామ్ చరణ్ కాంబోలో మొదలు కాబోతున్న RC15 పాన్ ఇండియా మూవీ ముచ్చట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్ - శంకర్ చెన్నై లో మీటయింది మొదలు ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలతో పాటుగా.. ఈ సినిమాకి మాటల రచయితగా.. సాయి మాధవ్ బుర్ర ఫిక్స్ అవడం, ఆయన శంకర్ తో ఓ ఫోటో దిగి మరీ ఆ విషయాన్నీ షేర్ చెయ్యడం చూసాం. ఇక శంకర్ కొన్నిరోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. మొన్నామధ్యన RAPO 19 సెట్స్ లో సందడి చేసారు. ఇక ఇప్పుడు RC15 కి సంబందించిన మరో అప్ డేట్ మెగా ఫాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 

Advertisement
CJ Advs

అది RC15 లో కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఫిక్స్ అవడం. ఆ విషయాన్నీ జానీ మాస్టర్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మెగా హీరోలకు స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిన జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ కి బోలెడన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో అది కూడా తన ఫెవరెట్ స్టార్ కి కొరియోగ్రఫీ చెయ్యడం ఎంతో ఆనందంగా ఉంది అని, ఒకప్పుడు శంకర్ సర్ చేసిన బాయ్స్ సినిమాలో 500మంది స్టేజ్ డాన్సర్ లో ఒకడిగా ఉన్న నేను.. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం కి అందులోనూ ఇష్టమైన హీరో చరణ్ కి వర్క్ చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది.. 

Being a stage performer to #Muqabula song to Backup dancer among 500+ people in #Boys, I've admired @shankarshanmugh Sir alot. Now, being the main choreographer to his film with my fvt. Hero, person #RamCharan Sir #RC15 feels unbelievable. Thank you for believing in me Sir.. అంటూ జానీ మాస్టర్ శంకర్ సర్ తో దిగిన పిక్ తో మెగా ఫాన్స్ కి సూపర్ అప్ డేట్ ఇచ్చేసాడు. 

Exiting update on RC15:

Star choreographer Johnny master join hands  with Ram charan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs