Advertisement
Google Ads BL

నిరుద్యోగులకు బాసటగా పవన్ పోరాటం


గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్తోనూ ఇటు సినిమా షూటింగ్స్ తోనూ బిజీ అయ్యారు. ఒకపక్కన షూటింగ్స్ హాజరవుతున్న పవన్ రాజకీయాలపరంగాను యాక్టివ్  గా మారారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగులకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు. 

Advertisement
CJ Advs

ఈ నెల 20వ తేదీన జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆయన అన్నారు. 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని, ఆ హామీని నమ్మిన యువత మోసపోయిందని పవన్‌ విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆనాడు చెప్పారని పవన్‌  ఆరోపించారు.

Pawan Kalyan to fight the unemployed:

Pawan Kalyan has announced that he is stepping into the fray to fight the unemployed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs