Advertisement
Google Ads BL

సమంత మూవీ తో అల్లు అర్హ బిగ్ స్క్రీన్ ఎంట్రీ


అల్లు రామలింగయ్య వెండితెర మీద చేసిన కామెడీని ఇప్పటికి ఎప్పటికి హైలెట్. వెండితెర మీద ఓ వెలిగి వెలిగిన అల్లు రామలింగారు కొడుకు అరవింద్ నిర్మాతగా టాలీవుడ్ టాప్ మోస్ట్ లో ఉన్నారు. ఆయన కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరో. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిలిమ్స్ తో ఫుల్ బిజీ. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుండి నాలుగో తరం కూడా సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది. అదే అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హ. అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో యువరాణి లా ఫోటో షూట్స్ చేసేస్తుంది. 

Advertisement
CJ Advs

సెలెబ్రిటీ కిడ్ గా అల్లు అర్హ కి విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా అల్లు అర్హ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. అది కూడా అక్కినేని కోడలు సమంత సినిమాతోనే. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా చేస్తున్న శాకుంతలం లో అల్లు అర్హ నటించబోతుంది. ప్రిన్స్ భరత్ కేరెక్టర్ అల్లు అర్హ శకుంతలంలో నటించబోతున్నట్లుగా శాకుంతలం టీం ప్రకటించింది. అల్లు అర్హని గుణశేఖర్ ఎత్తుకుని మరీ శాకుంతలం షూట్ లోకి ఆహ్వానించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Allu Arha Debuting With Samantha’ Shakuntalam Pan India Film:

Allu Arha as Prince Bharat in Shakuntalam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs