Advertisement
Google Ads BL

బ్రేకప్ తర్వాత మరింత జోష్ లో


హీరోయిన్స్ నిశ్చితార్ధం చేసుకుని.. పెళ్లికి గ్యాప్ వచ్చిందంటే చాలు ఆ నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుని కెరీర్ కెరీర్ అంటారు. అయితే నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకువడానికి కేవలం కెరీర్ మాత్రమే కాదు.. వారి మధ్యలో అపార్ధాలు చోటు చేసుకోవడంతో అలా ఎంగజ్మెంట్స్ బ్రేకప్ అవుతుంటాయి. గతంలో కన్నడ భామ రష్మిక మందన్న అలాగే హీరో రక్షిత్ తో ప్రేమ, ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చేసుకుని కెరీర్ లో దూసుకుపోతుంది. తెలుగు సినిమాలతో అదరగొట్టేస్తుంది రష్మిక.

Advertisement
CJ Advs

తాజాగా మెహ్రీన్ కౌర్ కూడా తన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని సీతాకోక చిలకలా ఎగిరిపోతుంది. భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ తర్వాత ఫుల్ జోష్ లో ఎఫ్ 3 షూట్ లో పాల్గొంటుంది. నిశ్చితర్ధానికి ముందు ఎఫ్ 3 మాత్రమే చేతిలో ఉన్న మెహ్రీన్ కి నిశ్చితార్ధం బ్రేకప్ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తున్నాయని టాక్. నిశ్చితార్ధం ముందు నార్మల్ గా ఉన్న మెహ్రీన్ అది బ్రేక్ అయ్యాక సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది. రోజుకో ఫోటో ని షేర్ చేస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తూ.. గ్లామర్ గా నేను సినిమాలు చెయ్యడానికి రెడీగా వున్నాను.. అవకాశాలు ఇవ్వండి అన్నట్టుగా మెహ్రీన్ కౌర్ ఫోటో షూట్స్ కనిపిస్తున్నాయి. నిశ్చితార్ధం తర్వాత మెహ్రీన్ మరింత జోష్ లో కనిపిస్తుంది. 

In more josh after the breakup:

Mehreen kaur breaks her engagement and flies like a butterfly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs