Advertisement
Google Ads BL

అఖిల్ ఏజెంట్ మొదలు పెట్టేసారు.


అఖిల్ అక్కినేని - సురేందర్ రెడ్డి కాంబోలో మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కబోతున్న ఏజెంట్ మూవీ షూటింగ్ నేడు సోమవారం అంటే జులై 12 న అధికారికంగా మొదలు పేట్టినట్లుగా అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ తో అనౌన్స్ చేసింది టీం. ఏజెంట్ లుక్ లో అఖిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ లా స్టయిలిష్ గా కనిపించిన అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ కోసం ఫుల్ గా మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ కోసం బాడీ పెంచి కండలు తిరిగిన దేహంతో కొత్తగా కాదు చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇప్పటివరకు ప్రేమ కథలనే చేసిన ఖిల్.. ఇప్పుడు మాస్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ స్పై కేరెక్టర్ లో కనిపించబోతున్నాడు. హాలీవుడ్ రేంజ్ కథతో ఏజెంట్ ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. అఖిల్ మాస్ ఏజెంట్ లుక్ కి అక్కినేని ఫాన్స్ మాత్రమే కాదు.. మిగతా సినీలవర్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. లాక్ డౌన్ లో అఖిల్ మేకోవర్ అద్భుతం అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ కి జోడిగా ముంబై మోడల్ సాక్షి నటిస్తుంది. సో అఫీషియల్ గా ఏజెంట్ మూవీ షూట్ ఈ రోజే స్టార్ట్ అయ్యింది. 

Akhil Agent Shoot begins :

Akhil - Surender reddy combo Agent Shoot bigin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs