Advertisement
Google Ads BL

ఆమె కథ, మీనాక్షి ఇప్పుడు బిగ్ బాస్


బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ కరోనా కారణముగా లేట్ గా మొదలైనట్టుగానే ఈ సీజన్ కూడా థర్డ్ వేవ్ హెచ్చరికలతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుండి మొదలు పెట్టాలని చూస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ ని సెలక్ట్ చెయ్యడానికి స్టార్ మా జూమ్ మీటింగ్ పెట్టి కొంతమందిని ఇప్పటికే ఫైనల్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసింది అనే టాక్ వినిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఆ లిస్ట్ లో మొదటినుండి వినిపిస్తున్న నవ్య స్వామి బిగ్ బాస్ సీజన్లో 5 కి ఎంపికైనట్టుగా, ఆమె ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఆమె కథ, మీనాక్షి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటి సంపాదించుకున్న ఆమె కామెడీ టైమింగ్, ఆమె డైలాగ్స్ కి స్టార్ మా నవ్య స్వామికి భారీ పారితోషకం ఇచ్చిమరీ బిగ్ బాస్ 5 కి తీసుకువస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్లామర్ పరంగాను నవ్య స్వామి బిగ్ బాస్ కి హెల్ప్ అవుతుంది అంటున్నారు. సో ఫైనల్ లిస్ట్ లో ఆమె పక్కా అంటున్నారు. 

Meenakshi serial fame Navya Swamy in Bigg boss 5:

Amekatha serial fame Navya Swamy in Bigg boss season 5
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs