Advertisement
Google Ads BL

మరోసారి మోత మోగిపోద్ది


జనవరి నెలాఖరులో థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి చూసిన మేకర్స్ తమ సినిమా రిలీజ్ డేట్స్ ని ఎడా పెడా మోగించేసారు. చిన్న, పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ని పూనకం వచ్చినట్లుగా అనౌన్స్ చేసేసారు. కానీ అందులో కొన్నే థియేటర్స్ లోకి వచ్చాయి. మిగతావన్నీ కరోనా సెకండ్ వేవ్ తో పోస్ట్ పోన్ అయ్యాయి. మరోసారి సినిమా థియేటర్స్ తెరుచుకున్నా థర్డ్ వేవ్ అనే సందేహంలో మేకర్స్ రిలీజ్ డేట్స్ ఇవ్వడం లేదు. కానీ ఈ నెలాఖరు నుండి మళ్ళీ సినిమా రిలీజ్ లు మొదలు కాబోతున్నాయనిపిస్తుంది. 

Advertisement
CJ Advs

ఇప్పటికే సత్య దేవ్ డేరింగ్ గా తిమ్మరుసు ని ఈనెలాఖరున థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఇక లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం అనౌన్సమెంట్స్ కూడా రాబోతున్నాయట. అంటే ఇక మరోసారి రిలీజ్ డేట్స్ జాతర అంటూ సోషల్ మీడియాని మోగించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. లవ్ స్టోరీ లాంటి సినిమాల డేట్స్ ఇచ్చేస్తే.. మళ్ళీ అఖండ, ఆచార్య, ఖిలాడీ లాంటి డేట్స్ జాతర మొదలవుతుంది. 

New Movie release dates Coming Soon:

New Movies Coming Soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs