Advertisement
Google Ads BL

పవర్ ఫుల్ గా కళ్యాణ్ రామ్ డెవిల్


ఈరోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల అనౌన్సమెంట్స్, ఫస్ట్ లుక్స్,  టైటిల్స్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిమ్ బింబిసారా నుండి లుక్ వదిలిన టీం.. ఆయన తదుపరి సినిమాల నుండి ఆయనకి స్పెషల్ బర్త్ డే విషెస్ అందుతున్నాయి. NRK19, NRK20, NRK21 తాజాగా NRK22 అనౌన్సిమెంట్ కూడా వచ్చేసింది. ఇక నేడు నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్ NRK21 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదులుతున్నట్టుగా నిన్నే ప్రకటించారు మేకర్స్. 

Advertisement
CJ Advs

అనుకున్నట్టుగానే అనుకున్న టైం కె NRK21 నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కళ్యాణ్ రామ్ డెవిల్ గా కొత్త లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా డెవిల్ టైటిల్ తో పాన్ ఇండియా లెవల్లో రాబోతున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న డెవిల్ లో కళ్యాణ్ రామ్ లుక్ మాత్రం చాలా అంటే చాలా కొత్తగా కనిపిస్తుంది. మరి NRK అప్ డేట్స్ లో అన్నిటిలో ఈ డెవిల్ అప్ డేట్ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

Kalyan Ram NRK21 title and first look revealed :

Kalyan Ram NRK21 pan india title and first look revealed 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs