Advertisement
Google Ads BL

కళ్యాణ్ రామ్ నుండి సర్ప్రైజ్ రాబోతుంది


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసారా తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. హిస్టారికల్ మూవీ గా తెరకెక్కుతున్న బింబిసారా ఫస్ట్ లుక్ ఈమధ్యనే విడుదలైంది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ నుండి మరో సర్ప్రైజ్ రాబోతుంది. రేపు ఉదయం కళ్యాణ్ రామ్ నుండి NRK21 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రీవీల్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. 

Advertisement
CJ Advs

To Write an Unwritten Chapter in History.. చరిత్రలో రాయని కథని రాయడానికి కళ్యాణ్ రామ్.. అభిషేక్ పిక్చర్స్ తో కలిసాడు. అభిషేక్ పిక్చర్ తో కళ్యాణ్ రామ్ చెయ్యబోతున్న NRK21మూవీ ప్రీ లుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరి రేపు రాబోయే NRK21 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ఎలా ఉండబోతున్నాయో అంటూ ఇప్పుడు నందమూరి ఫాన్స్ లో క్యూరియాసిటీ మొదలైంది. 

NRK21 Movie update tomorrow :

Kalyan ram NRK21 Movie update tomorrow 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs