Advertisement
Google Ads BL

పాండిచ్చేరిలో మెగా డాటర్ రచ్చ


యాంకర్ గాను, సినిమాల్లో హీరోయిన్ గాను, వెబ్ సీరీస్ లతోను తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే అయిన మెగా డాటర్ నిహారిక గత ఏడాది డిసెంబర్ లో జొన్నలగడ్డని వివాహం చేసుకుని హైలెట్ అయ్యింది. రాజస్థాన్ ప్యాలెస్ లో మెగా డాటర్ పెళ్లి వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపించింది మెగా ఫ్యామిలీ. తదుపరి కొత్తజంట మాల్దీవులకు హాని మూన్ కి వెళ్లి రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత యుఎస్ ట్రిప్ వేసిన నిహారిక - చైతన్యలు ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. అయితే నిహారిక - అనసూయ ప్రధాన పాత్రలో ఓ  వెబ్ సీరీస్ మొదలయ్యింది. కానీ సెకండ్ వేవ్ వలన షూటింగ్ వాయిదా పడడంతో అందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా నిహారిక జంట ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టినట్టుంది.. భర్త చైతన్యతో కలిసి పాండిచ్చేరి ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ పాండిచ్చేరిలో నిహారిక గ్లామర్ ఫొటోస్ షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆఖరికి మెగా అల్లుడు చైతన్య కూడా తన స్టైల్‌ను మార్చేసి లుక్ చేంజ్ చేశాడు. ఇక నిహారిక సైతం కాస్త లావు అయినట్టు కనిపిస్తోంది. అయినా టైట్ ఫిట్ లో నిహారిక హీరోయిన్ మాదిరి మెరిసిపోతుంది. ప్రస్తుతం నిహారిక - చైతన్యల మెగా సెల్ఫీస్, పాండిచ్చేరి వెకేషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. 

Niharika her husband Chaitanya enjoying their trip in Pondicherry:

Niharika konidela - Chaitanya enjoying vacation in Pondicherry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs