Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లో మార్పులు నిజమా


ఈ ఏడాది బాస్ సీజన్ 5 గత ఏడాదిలాగే.. సెప్టెంబర్ నుండే మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. గత ఏడాది మాదిరిగానే 14 రోజుల పాటు క్వారంటైన్ లో పెట్టి కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి వదులుతారట. ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయ్యిందట. ఆ లిస్ట్ లో ఎక్కువగా యాంకర్స్, టిక్ టాక్ స్టార్స్ ఉన్నారని తెలుస్తుంది. అయితే గత సీజన్ సెప్టెంబర్ 5 న మొదలై.. డిసెంబర్ 20 న పూర్తయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే ఈ ఏడాది బిగ్ బాస్ లో 110 రోజుల పాటు కొనసాగించాలని యాజమాన్యం డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. 

అంతేకాకుండా నాగార్జున సెకండ్ వేవ్ పోయినా.. థర్డ్ వేవ్ పొంచి ఉంది. కాబట్టి ఈ సీజన్ కి కంటిన్యూ కాలేను అని చెప్పడంతో.. బిగ్ బాస్ యాజమాన్యం సమంతని పట్టుకోగా.. సమంత కుదరదని చెప్పడంతో.. దగ్గుబాటి హీరో దగ్గరానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే నాగ్ ప్లేస్ లోకి రానా వస్తాడన్నమాట. ఇంకా ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా..ఈసారి బిగ్ బాస్ 5 లో భారీ మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క బిగ్ బాస్ లీకులవకుండా.. టెక్నీకల్ టీం ని కూడా యాజమాన్యం మార్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 

Big Changes in Bigg Boss Season 5:

Big Changes in Bigg Boss Season 5 Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs