Advertisement
Google Ads BL

ఏదో ఒకటి తేల్చండి


కరోనా సెకండ్ వేవ్ వలన సినిమా ఇండస్ట్రీ మరోసారి అతలాకుతలం అయ్యింది. జోరు మీదున్న షూటింగ్స్ అన్ని ఆగిపోవడం, రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవడం జరిగాయి. ఏప్రిల్ మధ్య నుండి ఇప్పటివరకు విడుదల కావల్సిన ఫిలిమ్స్ అన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. ఇంతవరకు థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. దానితో రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు జంకుతున్నారు. ఈలోపు కొన్ని సినిమాల డేట్స్ పై ఫాన్స్ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అందులో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిలిం కెజిఎఫ్ 2 జులై 16 న విడుదల కావాల్సి ఉండగా.. అది పోస్ట్ పోన్ అయ్యింది. మళ్ళీ సెప్టెంబర్ 9 న కెజిఎఫ్ 2 రిలీజ్ ఉంటుంది అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ కెజిఎఫ్ నిర్మాతలు ఇంతవరకు ఆ డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా ఫాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దానితో కెజిఎఫ్ విషయం తేల్చండి.. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 9 నేనా.. లేదంటే అసలు నిర్మాతలు ఇంకా డేట్ గురించి ఆలోచించలేదా? ఆలోచిస్తే ఆ డేట్ రివీల్ చెయ్యండి అంటూ ఫాన్స్ రచ్చ షురూ చేసారు. ఈ నెల 16 నుండి ఎప్పటివరకు పోస్ట్ ఫోన్ చేసారు.. ఆ డేట్ ఎప్పుడో చెప్పండి అంటూ హంగామా చేస్తున్నారు యశ్ అండ్ కెజిఎఫ్ ఫాన్స్. 

Settle on something:

KGF Chapter 2 Likely To Be Released On September 9?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs