Advertisement
Google Ads BL

నా సినిమాల కోసం తాప్సి ఎగబడుతుంది


బాలీవుడ్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటుతూ దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సి పై స్టార్ హీరోయిన్ కంగనా ఎప్పుడూ ఒంటి కాలుపై లేస్తుంది. బి గ్రేడ్ హీరోయిన్ అంటూ తాప్సి ని కించపరుస్తుంటుంది. తాప్సి కూడా కంగనా కి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఉప్పు - నిప్పులా ఉండే ఈ ఇద్దరు హీరోయిన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అది కంగనా ని ట్విట్టర్ బ్యాన్ చేయడంపై తనకెలాంటి మార్పు లేదని అప్పట్లో తాప్సి కంగానని బ్యాన్ చేసిన విషయమై స్పందించగా.. తాజాగా కంగనా తాప్సి తాను వదులుకున్న సినిమాల కోసం ఎగబడుతుంది.. నేను వద్దనుకున్న సినిమా నిర్మాతల దగ్గరకి వెళ్లి నాకు అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది అంటూ కంగనా తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

తాప్సి నిర్మాతలను పిలిచి.. కంగనా జి నే కుచ్ చోడా హై తో ముజే దేదో ప్లీజ్, ఔర్ ర్ ఆజ్ ఇస్కీ ఆకత్ దేఖో, జో కబీ గరీబ్ నిర్మాత కి కంగనా కెహ్లానే మెయి భీ ప్రౌడ్ ఫీల్ కర్తీ థి .. ఆజ్ ముజే హే ఇర్రిలవెంట్ కెహ్ రహీ ఉస్కీ ఫిట్రాట్ అజీబ్ హై అంటూ హిందీలో తాప్సి ని కామెంట్ చేసింది. అంతేకాకుండా నేను వదిలేసిన సినిమాలని ఇవ్వమని తాప్సి నిర్మాతలకు మొరపెట్టుకుంటుంది. బి గ్రేడ్ హీరోయిన్స్ మాత్రమే తన పేరు వాడుకుంటారని.. నేనూ చాలామంది హీరోయిన్స్ ని చూసి ప్రేరణ పొందినా వారి పేర్లని, వారిని ఎప్పుడు అగౌరవ పరచలేదని, కానీ బి గ్రేడ్ హీరోయిన్స్ తమ కెరీర్ లో ఎదగడానికి ఏమైనా చేస్తారంటూ తాప్సి పై వివాదాస్పద కామెంట్స్ చేసింది కంగనా.

ఇక తాప్సిని నా పేరు లేకుండా ప్రచారం చెయ్యడానికి ప్రయత్నించండి అంటూ తాప్సిని మరోసారి బి గ్రేడ్ హీరోయిన్ అంటూ రెచ్చిపోయింది కంగనా. 

Kangana sensational comments on Taapsee pannu:

Kangana Ranaut reacts to Taapsee Pannu calling her irrelevant, says she begs producers for Kangana rejected films
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs