Advertisement
Google Ads BL

విజయ్ బీస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో


విజయ్ - నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో #Thalapathy 65 గా తెరకెక్కుతున్న బీస్ట్ మూవీ ఫస్ట్ లుక్ ఈమధ్యనే విజయ్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసింది టీం. ఫస్ట్ లుక్ కె విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బీస్ట్ మూవీ కోసం హీరోయిన్ పూజ హెగ్డే డాన్స్ ప్రాక్టీస్ చెయ్యడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. మొదటిసారి విజయ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. దానితో వీరి జోడి ఫ్రెష్ గా ఉంటుంది అని విజయ్ ఫాన్స్ ఫీలవుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా నెల్సన్ విజయ్ బీస్ట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోని సంప్రదించబోతున్నారనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో నడుస్తుంది. యాక్షన్‌ హంగామా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అతిథి పాత్రలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్‌ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్ లో బాద్ షా కి కొన్నాళ్లుగా సక్సెస్ లేదు. కెరీర్ బాగా డల్ గా ఉన్న ఆయన సౌత్ సినిమాలో కనిపిస్తారంటే ఆ క్రేజ్, ఆ ఆసక్తి మాములుగా ఉండవు మరి. 

Shah Rukh Guest role in Vijay Beast:

Shah Rukh Khan will be making a cameo in Vijay Beast
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs