Advertisement
Google Ads BL

ప్రణీత బాలీవుడ్ మూవీ ఓటిటిలోనే..


తెలుగులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో నటించినా పెద్దగా సక్సెస్ దక్కక, ఇక్కడ అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రణీత్ రీసెంట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి చేసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. మీకు చెప్పి పెళ్లి చేసుకొన్నందుకు సారి అని కూడా చెప్పింది. 

Advertisement
CJ Advs

ఇక సౌత్ లో పెద్దగా అవకాశాలు లేని ప్రణీతకి బాలీవుడ్ లో ఓ మూవీ చేసే అవకాశం దక్కింది. అక్కడ ఆమె బాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో పరేష్ రావల్, శిల్ప శెట్టి కలయికలో తెరకెక్కిన హంగామా 2 లో నటించింది. ప్రస్తుతం థియేటర్స్ క్లోజ్ అవడంతో.. చాలా సినిమాలు ఓటిటిబాట పడుతున్నట్లుగా ప్రణీత సుభాష్  హంగామా 1 కూడా ఓటిటి తలుపు తట్టింది. జులై 23 న హుంగామ 2 దిస్ని + హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్నట్టుగా ప్రకటించారు. జులై 23 న హంగామా 2 ప్రీమియర్స్ అంటూ ప్రకటించారు. 

Hungama 2 to premiere on Disney+Hotstar on July 23:

Pranitha SUbhash Hungama 2 to premiere on Disney+Hotstar on July 23
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs